భీమవరం… ఉప్పలపాటి ప్రభాస్ రాజు అడ్డా. ప్రభాస్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ అప్డేట్ బయటకి వచ్చినా భీమవరం దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఇలాంటిదే సంక్రాంతి పండగ రోజున జరగబోతుంది. జనవరి 15న సంక్రాంతి పండగ రోజున సూర్యుడు ఉదయించే సమయానికి భీమవరంలో ప్రభాస్ కటౌట్ నిలబడనుంది. ప్రభాస్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అప్డేట్ సంక్రాంతి రోజున బయటకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్…