Raja Saab: సంక్రాంతి బరిలో పందెం కోళ్ల విన్యాసాలు మామూలే.. కానీ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఒక ‘డైనోసార్’ గర్జించబోతోందని ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ అన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన భారీ చిత్రం ‘రాజా సాబ్’. ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్‌కేఎన్ మాట్లాడుతున్న సమయంలో స్టేజ్‌పైనే…