‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన నటి ప్రీతి ముకుందన్, తాజాగా ‘కన్నప్ప’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అవకాశాలపై దృష్టి పెట్టి, మంచి కథల కోసం వెతుకుతోంది. తన పాత్రల ద్వారా కొత్త కోణాలు చూపించాలనేది ఆమె లక్ష్యం. ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకోవాలంటే క్రమశిక్షణ, పట్టుదల తప్పనిసరి అని ఆమె చెబుతోంది. అయితే కన్నప్ప చిత్రంలో ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించడం విశేషం. తాజాగా ప్రీతి ఒక ఇంటర్వ్యూలో…
టాలీవుడ్ సినీ ప్రేమికులు ప్రజంట్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తిరసంతో కూడిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. కాగా, ఇందులో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. Also Read : DSP: మరోసారి వార్తల్లోకి దేవిశ్రీ ప్రసాద్.. పుష్పనే టార్గెట్ చేశాడా? ఇప్పటికే ఈ సినిమా…