ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా రూపొందింది. టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించగా.. సంజయ్ దత్, జరీనా వాహబ్ వంటి వాళ్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. Also Read:The Raja Saab Movie Review : ‘ది రాజా సాబ్’ రివ్యూ..ప్రభాస్ హిట్టు…