పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల విడుదలైన తన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’ చిత్రానికి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభాస్ స్పెయిన్ వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఆయన వెకేషన్ కోసం అక్కడికి వెళ్లారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చేలా మరో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఆరోగ్యం బాలేకపోవడంతో స్పెయిన్ లో చికిత్స పొందుతున్నాడని సమాచారం. గత కొంతకాలం నుంచి ప్రభాస్ వరుసగా సినిమా షూటింగులలో పాల్గొంటున్న…