హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరుపొందిన హీరో ప్రభాస్ ప్రస్తుతం అనేక సినిమాలతో ఫుల్ బిజీబిజీగా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం కాబోతున్న కల్కి 2829 ఏడి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు…