SS Rajamouli : బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది ఆ మూవీ. రీసెంట్ గానే రెండు పార్టులను కలిపి ది ఎపిక్ పేరుతో తీసుకొచ్చారు. అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సందర్భంగా రాజమౌళి రాజమౌళి ఈ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. “బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్, రానా, అనుష్క…