ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ప్రభాస్ లైనప్‌లో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ కల్కి 2 కూడా ఒకటి. గతేడాది జూన్‌లో రిలీజైన కల్కి మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్‌కు రెండో వెయ్యి కోట్ల సినిమాగా నిలిచింది.…