నిన్న మొన్నటి వరకు సలార్ కలెక్షన్స్ కి షారుఖ్ ఖాన్ అడ్డు వస్తాడని అనుకున్నారు కానీ ఇప్పుడు షారుఖ్ దాదాపుగా సైడ్ అయిపోయినట్టే. డంకీ సినిమాను డిసెంబర్ 22 నుంచి జనవరికి షిప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ సలార్, డంకీ క్లాష్ అయితే థియేటర్లతో పాటు కలెక్షన్స్ కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చేంది. ఇప్పుడు డంకీ పోస్ట్‌పోన్ అయింది కాబట్టి సలార్‌కు ఎదురు లేకుండా పోయింది. సలార్‌కు పోటీగా షారుఖ్ ఖానే భయపడ్డాడంటే… ఇంకెవ్వరు ఆ సాహసం…