టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు ఫిష్ వెంకట్ చాలాకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్నాడు. అనారోగ్య కారణాలతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఫిష్ వెంకట్ కు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. Also Read : Junior : గాలి జనార్దన్ రెడ్డి…