Anushka : స్వీటీ అనుష్క మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 5న ఆమె నటించిన ఘాటీ మూవీ రిలీజ్ కాబోతోంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ప్రమోషన్లు మాత్రం కెమెరాల ముందుకు రాకుండానే చేస్తోంది అనుష్క. నిన్న హీరో రానాతో ఫోన్ లో మాట్లాడి ప్రమోషన్ చేసింది. అలాగే ప్రింట్ మీడియాకు ఫోన్ లో నుంచే ఇంటర్వ్యూలు ఇస్తోంది. రానాతో మాట్లాడుతూ మరోసారి హీరో ప్రభాస్ తో మూవీ…