ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం విమర్శల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ మేకర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. రామాయణాన్ని తెరపై చూపిన విధానం, అతి గ్రాఫికల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అలాగే సినిమా స్క్రీన్‌ప్లేపై విమర్శలు వచ్చాయి. మొదటి రోజే పెద్ద ఓపెనింగ్ వచ్చినా, తర్వాత బాక్సాఫీస్‌లో కుదించకపోవడం, ప్రేక్షకులను ఆకర్షించలేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో దర్శకుడు ఓం రౌత్ పై వచ్చిన విమర్శలు అంత ఇంత కాదు.. దీనిపై తాజాగా తన భావాలను…