పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్.. బాలివుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది..ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.. జూన్ 16 ణ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ మూవీ విడుదల టైం దగ్గర పడుతుండటంతో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.. ప్రీరిలీజ్ బిజినెస్ లు కూడా కళ్లు చెదిరే ధరకు…