ఈ రోజుల్లో అసలు ఫోన్ లేని వాళ్లంటూ ఎవరూ ఉండరు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తెగవాడేస్తున్నారు. టెలిఫోన్ కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహంబెల్.. సెల్‌ఫోన్ కనిపెట్టింది మార్టిన్ కూపర్.. మరి స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ ఆప్షన్ తీసుకొచ్చింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియక పోవచ్చు. మీకు తెలియకపోతే ఈ స్టోరీ మీకోమే..