పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు మనసు అయితే ఇంకొకరు తనువు. వారిద్దరిని విడదీసి చూడడం అనేది జరగని పని. పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినకపోయినా త్రివిక్రమ్ మాట వింటాడు అన్నది జగమెరిగిన సత్యం. ఇక తమ స్నేహ బంధం గురించి వీరిద్దరూచాలా సందర్భాల్లో బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఇక గురువారం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక పుస్తక…