Poster Released: ఎల్బి స్టేడియంలో ఆగస్టు 29 రోజున జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ ,ఖైరతాబాద్ డిసిసి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి.. ఈ సినిమా పోస్టర్ తప్ప మరో అప్డేట్ ఇప్పటివరకు రాలేదు.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్..రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘ప్రాజెక్ కె’. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ…
కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రం ‘రుద్రుడు’. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటెడ్’ అనేది దాని ట్యాగ్ లైన్. కతిరేశన్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి. సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు కతిరేశన్ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ 23న ఈ మూవీని…
లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మధుదీప్ సి.హెచ్. ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్ ఎమ్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను బుధవారం హీరో బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ కు తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ముందు తరం ప్రకృతిని దేవుడిలా…
సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కెజిఎఫ్ లోని స్త్రీ శక్తిని పోస్టర్…
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచుతున్న క్షణం రానే వచ్చింది. సర్కారు వారి పాట చిత్రం నుంచి మొదలై సింగిల్ రాబోతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీతా గోవిధం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మోవి మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక…
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, షాని సాల్మాన్, షెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘పీనట్ డైమండ్’. అభినవ్ సర్దార్ తో కలిసి దర్శకుడు వెంకటేశ్ త్రిపర్ణ ఈ సినిమాను నిర్మించాడు. అయితే ‘పీనట్ డైమండ్’ అనే పేరు మాస్ ఆడియెన్స్ కు రీచ్ కాదనే ఉద్దేశ్యంతో ఈ మూవీ టైటిల్ ను ఇప్పుడు ‘రామ్ – అసుర్’గా మార్చారు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని…
‘కృష్ణరావు సూపర్ మార్కెట్’ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు గౌతంరాజు తనయుడు కృష్ణ. శుక్రవారం అతని పుట్టిన రోజును పురస్కరించుకుని తాజాచిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ప్రస్తుతం కృష్ణ ‘2+4=24’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఆర్. పి. రామ్ దర్శకత్వంలో నంబిరాజ్ నిర్మిస్తున్న ఈ…