టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతుంది.. కొత్త కొత్త పరికరాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. వంటలను చిటికెలో తయారు చేసే కొన్ని పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో మైక్రో ఒవేన్ కూడా ఒకటి.. దీన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడానికి వీలుండదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. చక్కగా టెక్నాలజీ మరింత వృద్ధి చెందుతున్న తరుణంలో జపనీయులు సరికొత్త మైక్రో ఓవెన్‌ను తయారు చేశారు. దానిని చూస్తే మైక్రో ఓవెన్ అని అస్సలు అనుకోరు.. ప్రస్తుతం అంతా పోర్టబుల్…