Foldable Houses: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే మాటలను మనం ఇప్పటికీ తరచుగా వింటూ ఉంటాం. ఎందుకంటే ఇల్లు, పెళ్లి అనేది జీవితాంతం ఉండేవి కాబట్టి, చాలా జాగ్రత్తగా, ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటారు. నిజానికి ఇండియాలో ఈ రోజుకు కూడా ఇల్లు కట్టడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. డిజైన్, సామగ్రి, పని వాళ్లు, వాతావరణం అన్నీ కూడా ఇల్లు కట్టే సమయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో,…