Insomnia: నిద్రలేమి అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఓ సాధారణ నిద్ర రుగ్మత. ఇది నిద్రపోవడంలో ఇబ్బంది, నిద్రపోకపోవడం లేదా రెండూ కలిగి ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వ్యక్తులు తరచుగా అలసట, తక్కువ శక్తి, ఏకాగ్రత కోల్పోవడం, చిరాకు అనుభవిస్తారు. కానీ, ఈ సమస్యాత్మక పరిస్థితికి కారణాలు ఏమిటి.? నిద్రలేమికి కొన్ని సాధారణ కారణాలను ఓసారి పరిశీలిద్దాం. ఒత్తిడి, ఆందోళన: నిద్రలేమికి ప్రధాన కారణాలలో ఒకటి ఒత్తిడి. మీ మనస్సు ఒత్తిడి లేదా ఆందోళనతో…