Poonam Pandey: పూనమ్ పాండే.. పూనమ్ పాండే.. ఉదయం నుంచి ఆమె మృతి వార్త దేశాన్ని మొత్తం షేక్ చేస్తుంది. పూనమ్ పాండే ఫిబ్రవరి 1న గర్భాశయ క్యాన్సర్‌తో మరణించినట్లు ఆమె మేనేజర్ ధృవీకరించారు. సోషల్ మీడియా ట్రెండ్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. 32 వయస్సు ఉన్న పూనమ్.. ఇలా సడెన్ గా మృతి చెందింది అనే వార్తను సగానికి పైగా ప్రజలు నమ్మలేకపోతున్నారు.
Poonam Pandey: నటి, మోడల్ పూనమ్ పాండే మృతి నేటి ఉదయం మృతి చెందిన విషయం తెల్సిందే. గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె.. సడెన్ గా మృతి చెందింది. ఈ విషయాన్నీ ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. శృంగారతారగా పూనమ్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.