Poonam kaur Supports TDP Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి చేశారు అనే ఆరోపణలతో సీఐడీ అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక తాజాగా చంద్రబాబు తరపున వేసిన క్వాష్ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసి…