హీరోయిన్‌గా పెద్దగా విజయాలు సాధించకపోయినా, సోషల్ మీడియాలో తన విమర్శాత్మక వ్యాఖ్యలతో తరచూ హాట్‌టాపిక్‌గా మారుతుంది పూనమ్ కౌర్. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఏదో ఓ ట్వీట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మళ్లీ ఒక ట్వీట్‌తో సంచలనం రేపింది. ఆమె షేర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారి తీసాయి. “నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా. ఇది బాధాకరం. మళ్లీ ఆమె బాగా శక్తివంతమైనది, చదువుకున్నది,…
Poonam Kaur Tweet about Hero Goes Viral: సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి రావడంతో సెలబ్రెటీలు ఏ విషయాలు పంచుకున్నా వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా నటి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటున్న ఆమె ఒకరి జీవితంలో హీరో అయిన కొందరు మరొకరి జీవితంలో విలన్ కావచ్చని రాసుకొచ్చారు.…