పూజాహెగ్డే రోజూ రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. సోషల్ మీడియాలో హీటేక్కించే ఫొటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా వైట్ పూల డ్రెస్సులో టెంప్టింగ్ పోజులతో అదిరిపోయే అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు బాగా హాట్ గా ఉండటంతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. మరోవైపు బుట్ట బొమ్మకు బ్యాడ్ టైం నడుస్తుంది. కొత్త ఆఫర్స్ రాకపోగా వచ్చినవి కూడా చేజారుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ…
ప్రేమ పావురాలు సినిమా వచ్చి ఎన్ని ఏళ్ళైనా భాగ్యశ్రీ నవ్వు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయింది. తెలుగులో ఆమె తీసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగు అభిమానుల్లో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక పెళ్లి తర్వాత భాగ్య శ్రీ సినిమాలకు దూరమయ్యారు. కటుంబ జీవితానికే సమయం కేటాయించి ఆ లైఫ్ లో బిజీ అయ్యారు. సినిమా అవకాశాలు వచ్చినా నటించలేదు. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత ఈ వెటరన్ నటి రాధేశ్యామ్…