Home
Pooja Khedkar
Pooja Khedkar News
-
Puja Khedkar: కొత్త చిక్కుల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్
పూజా ఖేద్కర్.. భారతీయులకు సుపరిచితమైన పేరు. పూణె మాజీ ఐఏఎస్ అధికారిణి. ట్రైనింగ్ సమయంలో లేనిపోని గొంతెమ్మ కోర్కెలు కోరి.. సిబ్బందిపై ఇష్టానురీతిగా ప్రవర్తించడంతో వార్తల్లోకి ఎక్కింది. ఆమె తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి, యూపీఎస్సీకి ఫిర్యాదులు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. -
Maharashtra Elections: అసెంబ్లీ ఎన్నికల బరిలో మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి.. కానీ..
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఖేద్కర్ ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దిలీప్ ఖేద్కర్ షెవ్‌గావ్ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
Puja Khedkar: “నా అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం యూపీఎస్సీకి లేదు”
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చేస్తున్న ఆరోపణలపై మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ స్పందించారు. ఢిల్లీ హైకోర్టులో ఖేద్కర్ తన సమాధానాన్ని దాఖలు చేశారు. తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం యూపీఎస్సీకి లేదని ఆమె పేర్కొన్నారు. -
Puja Khedkar : పూజా ఖేడ్కర్ కేసులో దర్యాప్తు వేగవంతం.. వారం చివర్లో నోటీసులు జారీ
Puja Khedkar : ఫేక్ సర్టిఫికెట్లతో అధికారిణిగా మారిన ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. పూజా ఖేద్కర్‌పై మోసం ఆరోపణలపై UPSAC ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
IAS Pooja Khedkar: తుపాకీతో రైతులను బెదిరించిన కేసు.. ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్
IAS Pooja Khedkar: మహారాష్ట్రలోని పూణె రూరల్ పోలీసులు ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐఏఎస్ అధికారి కుటుంబ సభ్యులు రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
IAS: ట్రైనీ ఐఏఎస్ ఓవరాక్షన్.. మూల్యం చెల్లించుకున్న అసిస్టెంట్ కలెక్టర్
ఆమె ట్రైనింగ్‌లో ఉన్న ఒక ఐఏఎస్. యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 821 ర్యాంక్ సాధించింది. అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆమె స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఆమె మాత్రం అధికార దర్పం అనుభవించాలని ముచ్చట పడింది
తాజావార్తలు
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..