బాలనటిగా అడుగుపెట్టి, ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా మెరుస్తున్న అందాల భామ సారా అర్జున్ తన కెరీర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల రణ్‌వీర్ సింగ్ సరసన ‘ధురంధర్’ సినిమాలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి, ప్రస్తుతం తన తర్వాతి చిత్రం ‘యుఫోరియా’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా.. తనకు అనవసరమైన స్టార్ ట్యాగ్‌ల కంటే, తన నటనతో వచ్చే గుర్తింపే ముఖ్యమని…