సూపర్ స్టార్ రజినీకాంత్, మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారా అంటే కోలివుడ్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్న రజినీ, ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే బ్యాక్ టు బ్యాక్ కథలు వింటూ నచ్చిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. రీసెంట్ గా ‘లవ్ టుడే’ సినిమాతో…