ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ రేటెడ్ డైరెక్టర్స్ లో స్టొరీ టెల్లింగ్ జీనియస్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం. మూవీ మేకింగ్ మాస్టర్ గా పేరున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన సెకండ్ ఇన్స్టాల్మెంట్ ‘పోన్నియిన్ సెల్వన్ 2’. పొన్నియిన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యి తమిళనాట సెన్సేషనల్ కలెక్షాన్స్ ని రాబట్టింది. ఈ ఇయర్ కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో…