పొన్నియిన్ సెల్వన్… చోళుల కథతో తెరకెక్కిన లార్జ్ స్కేల్ సినిమా. మాస్టర్ క్లాస్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ నుంచి పార్ట్ 1 గతేడాది రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఇన్ని కోట్ల కలెక్షన్స్ ని రాబట్టినా కూడా పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వలేకపోయింది. తమిళ నెలకి సంబంధించిన చరిత్ర కాబట్టి తమిళ నేటివిటీ ఉండడంలో తప్పులేదు కానీ ప్రమోషన్స్ చేసే…