Ponnam Prabhakar: ఎంపీగా నేను వున్నప్పుడు టాప్ 10 లో ఉన్న... బండి సంజయ్ స్థానం ఏంటి..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్టీ సూచన మేరకే నిన్న వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారని తెలిపారు.
Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకు తల్లిని ఎందుకు లాగుతున్నారు అంటూ బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో ముచ్చటించారు.