Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకి ఎందుకు లాగుతున్నారు.. బండిసంజయ్ పై పొన్నం ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకు తల్లిని ఎందుకు లాగుతున్నారు అంటూ బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణకి సంబంధించిన విభజన హామీలు పదేండ్లలలొ నెరవేర్చలేదన్నారు. 29 రాష్ట్రాలకి ఏ విధంగా నిధులు వస్తాయో తెలంగాణ కి అదే విధంగా నిధులు వస్తున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రస్టేషన్ లో ఉన్నాడని తెలిపారు. ప్రభుత్వం కూలుతుందని పిల్లి శాపనార్థలు పెడుతున్నారని అన్నారు. కావాలని బీజేపీ,బీఆర్ఎస్ దుష్ప్రాచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ.వచ్చే పంటకినుగొలు 500 బోనస్ ఇచ్చి తీరుతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించండని కోరారు.
Read also: Netanyahu : నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్న ఐసీసీ
Also Read
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
బీజేపీ పదేండ్లలలో చేసిన అభివృద్ధి చూపించి బిజేపి ఓట్లు అడగాలని, రాముని పేరుమీద ఓట్లు ఎందుకు అడుగుతున్నారని తెలిపారు. రాముడు అందరివాడు, అందరూ రాముడిని ఆరాధిస్తారని తెలిపారు. తల్లిని రాజకీయాలకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. బండిసంజయ్ అస్కార్ అవార్డ్ గ్రహీత అంటూ వ్యంగాస్త్రం వేశారు. గత ఎన్నికలలో వినోద్‌కుమార్ ని ఓడగొట్టడానికి బండిసంజయ్ తో గంగుల కమలాకర్ ఒకటి అయ్యారని తెలిపారు. దేవుడు పేరు మీద ఓట్లు అడిగేవారు ప్రసాద్ స్కీం క్రింద కొండగట్టు, వేములవాడ ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో టచ్ ఉన్నట్లు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు భూఖబ్జాలకి పాల్పడి జైలుకుపోయారన్నారు.
Yarlagadda Venkatrao : మూడు పార్టీల నేతలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలి
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!