మనం ఎక్కువగా తీసుకొనే ఆకు కూరల్లో పొన్నగంటి కూర ఒకటి.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు వీటిలో దొరుకుతాయి.. ఈ ఆకు నీరు పారే ప్రాంతాల్లో ఏడాది పొడవునా లభిస్తుంది.. ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన…
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. వీటిని రోజు ఏదొక రూపంలో తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు నయం చేస్తాయి.. అందుకే డాక్టర్లు రోజూ ఏదొక ఆకు కూరలను తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.. ఇక పొన్నగంటి కూరలో శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు ఉంటాయనికి నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా పురుషులకు అనేక రకాల సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పొన్నగంటి ఆకులో ఆరోగ్యానికి మేలు చేసే ఎ,…