ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. మరి కొన్నిరోజులకు టీవీలోకి వచ్చేస్తున్నాయి. అలాగే మరికొన్ని సినిమాలు థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల అవుతుందటం చూస్తూనే వున్నాము. తాజాగా ఓ సినిమా థియేటర్లు, ఓటీటీలను కాదని నేరుగా టీవీలోకి మూవీ రావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.. తమిళ సినిమా పొన్ ఒండ్రు కండెన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ ఇటీవల కలర్స్ తమిళ్ ఛానెల్ అనౌన్స్ చేయడం…