Kieron Pollard: ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో (CPL 2025) వెటరన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తన పవర్ హిట్టింగ్‌తో మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, వివిధ దేశాలలో జరిగే T20 లీగ్‌లలో మాత్రం తన క్రికెట్ నైపుణ్యాన్ని కొనసాగిస్తున్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెంట్ కిట్స్ అండ్ నీవిస్ పేట్రియట్స్ బౌలర్లు పొలార్డ్ విరాబాదుడికి బలయ్యారు. US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా…