బోయపాటి, బాలయ్యది సూపర్ హిట్ కాంబినేషన్.. వీరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలు కూడా తిరుగులేని విజయం అందుకున్నాయి..బాలయ్య లో వుండే ఊర మాస్ ను బోయపాటి చూపించినంతగా ఏ దర్శకుడు ప్రస్తుతం చూపించలేకపోతున్నారు.అయితే గతంలో బాలకృష్ణతో దర్శకుడు కోడి రామకృష్ణ గారు ఏకంగా నాలుగు బ్లాక్‌బాస్టర్స్ హిట్స్ అందించారు., అలాగే ఏ.కోదండరామిరెడ్డి మరియు బి.గోపాల్‌ల వంటి వారు బాలయ్య తో బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు.. ఇప్పుడు ఆ దర్శకుల సరసన…