Home
Police Vehicle
Police Vehicle News
-
Sangareddy: పోలీస్ వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టిన లారీ.. జోగిపేట ఎస్సైకి స్వల్ప గాయాలు
సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ (మం) సరాఫ్ పల్లి వద్ద పోలీస్ వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జోగిపేట ఎస్సై పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీస్ వెహికల్ స్వల్పంగా ధ్వంసం అయ్యింది. గాయపడిన ఎస్సైని సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున జోగిపేట నుండి సంగారెడ్డి వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో… -
Lovers Drama: పోలీస్ వాహనంపై ప్రేమ జంట రచ్చరచ్చ.. వీడియో వైరల్
రాజస్థాన్లోని కోటాలో ఓ ప్రేమ జంట నానా రచ్చ చేసింది. పోలీస్ జీపు ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒకరినొకరు కౌగిలించుకుని.. ముద్దులు పెట్టుకుంటూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Former CM: మాజీ సీఎం కాన్వాయ్లో కారు బోల్తా.. పరిస్థితి ఎలా ఉందంటే?
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్లో ప్రయాణిస్తున్న పోలీసు వాహనం బోల్తా పడడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పాలీ జిల్లాలోని రోహత్, పానిహరి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ రైడర్ను రక్షించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పోలీసు బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కేబినెట్ మంత్రి ఒట్టారామ్ దేవాసి తల్లి ఇటీవల మరణించగా.. ఆయన్ని పరామర్శించడానికి వసుంధర రాజే పాలి జిల్లాలోని బాలికి… -
Police Patrol Bike: ఇది విన్నారా.. స్టేషన్ బయట ఉన్న పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగ..
Police Patrol Bike: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పోలీస్ పోస్ట్ వద్ద పార్క్ చేసిన పోలీసు మొబైల్ వాహనం ‘చిరుత’ ను దొంగలు అపహరించారు. అక్టోబరు 15న పట్టపగలు ఈ ఘటన జరిగినా ఇప్పటి వరకు పోలీసులు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. అయితే, ఈ విషయం మీడియాలో వెలుగులోకి రావడంతో ఆ శాఖలో కలకలం రేగింది. ఈ కేసులో గుర్తు తెలియని దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also:… -
Police Jeep: హాస్పిటల్ నాలుగో అంతస్తు లోకి పోలీస్ వెహికల్.. వీడియో వైరల్..
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రిషికేశ్ అత్యవసర వార్డులోకి ఉత్తరాఖండ్ పోలీసు వాహనం ప్రవేశిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసుపత్రిలోని మహిళా వైద్యురాలిని వేధించినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నర్సింగ్ అధికారిని అరెస్టు చేయడానికి పోలీసులు ఇలా చేసినట్లు తెలుస్తోంది. 26 సెకన్ల ఈ వీడియోలో, ఆసుపత్రి భద్రతా సిబ్బంది పోలీసు ఎస్యూవీకి మార్గం సుగమం చేస్తూ.. రోగులతో ఉన్నస్ట్రెచర్లను పక్కకు జరపడం చూడొచ్చు. Wedding: పెళ్లికూతురికి ముద్దుపెట్టిన… -
Viral Tiktok: వీడు మాములోడు కాదు… పోలీస్ వెహికల్ లోనే..
Chandrayangutta, hydrabad, viral video, youth, pose with gun, police vehicle, crime news -
పోలీసు వాహనంలో మద్యం తరలింపు…
పోలీసు వాహనంలో మందుల చాటున తెలంగాణ మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు సెబ్ అధికారులు. ఇక ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ ఆసుపత్రికి మందుల కోసం సుమో వాహనం, డ్రైవర్ కానిస్టేబుల్ శ్రీనివాసులును హైదరాబాద్ కు పంపారు అధికారులు. మందులు తీసుకొస్తున్న వాహనంలో అలంపూర్ చౌరస్తా వద్ద రెండు కేసుల మద్యం మందుల చాటున ఉంచారు ఏపీ ఎస్పీ కానిస్టేబుళ్లు. పంచలింగాల చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలో అక్రమ మద్యం రవాణా గుట్టు రట్టు చేసారు. రెండు… -
పోలీస్ వాహనం నుంచి పరారైన నిందితుడు….
తూ:గో జుల్లా పెద్దాపురం పోలీసుల నిర్వాకంతో గంజాయి కేసులో నిందితుడు పరారయ్యాడు. ఓ పాత నేరస్తుడు పెద్దాపురం మండలం తూర్పుపాకల గ్రామంలో గంజాయితో దొరికాడు. ఆ నేరస్తుడిని స్టేషన్ కు తరలిస్తుండగా ఏఎస్ఐ బైక్ పై నుంచి దూకి పారిపోయాడు. అయితే పట్టుకున్న గంజాయిని స్టేషన్ కు తరలించారు పోలీసులు. పాత నేరస్తుడు పరారు కావడంతో ఖంగుతిన్న పోలీసులు.. దొరికింది గంజాయి కాదు చెరకు పిప్పి అంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై విచారించేందుకు రంగంలోకి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!