Police Jeep: హాస్పిటల్ నాలుగో అంతస్తు లోకి పోలీస్ వెహికల్.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రిషికేశ్ అత్యవసర వార్డులోకి ఉత్తరాఖండ్ పోలీసు వాహనం ప్రవేశిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసుపత్రిలోని మహిళా వైద్యురాలిని వేధించినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నర్సింగ్ అధికారిని అరెస్టు చేయడానికి పోలీసులు ఇలా చేసినట్లు తెలుస్తోంది. 26 సెకన్ల ఈ వీడియోలో, ఆసుపత్రి భద్రతా సిబ్బంది పోలీసు ఎస్యూవీకి మార్గం సుగమం చేస్తూ.. రోగులతో ఉన్నస్ట్రెచర్లను పక్కకు జరపడం చూడొచ్చు.
Wedding: పెళ్లికూతురికి ముద్దుపెట్టిన వరుడు.. పొట్టుపొట్టు కొట్టిన వధువు కుటుంబం..
Also Read
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ఓ మహిళ డాక్టర్‌ను.. ఆసుపత్రిలోని నర్సింగ్ ఆఫీసర్ వేధించినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదుతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు హాస్పిటల్ కు వచ్చారు. ఈ కేసు లో నిందితుడు సతీశ్ కుమార్ రాజస్థాన్ కు చెందిన వాడు. హాస్పిటల్ థియేటర్ లో డాక్టర్ ని వేధించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో అతన్ని సస్పెండ్ చేసి అదుపులోకి తీసుకున్నారు అధికారులు. దింతో పోలీసులు లైంగిక వేధింపుల ఆరోపణల కింద సతీశ్ కుమార్ ను అరెస్టు చేశారు. అతనిపై 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Viral Video: పార్శిల్ డెలివరీ చేస్తున్న రోబోట్.. ఇన్ఫ్లుయెన్సర్ వైరల్ రియాక్షన్..
Uttarakhand Police Jeep enters AIIMS Rishikesh ward to arrest a male nurse, who allegedly molested a female junior doctor. Yes, the alleged culprit should be arrested & punished, but no justification for Police Jeep to drive into a hospital ward full of patients & staff. This… pic.twitter.com/qh8ZgCS9E8
— Yadu Singh (@dryadusingh) May 23, 2024
తాజావార్తలు
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!