Fight Sequence shoot of movie Police Vari Hecharika: అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్””పోలీస్ వారి హెచ్చరిక”” అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పుడు కొన్ని ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా నటుడు రవి కాలె, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, అఖిల్ సన్నీ లతో పాటు హీరో హీరోయిన్ ల బృందం…