అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నాడు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు పవర్స్ ఇచ్చాడు. తాజాగా బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపైకి కాల్పులు జరిపారు. అయితే అతని లక్ బాగుండి కేవలం గాయాలతో బయటపడ్డాడు. గురువారం అస్సాంలోని కోక్రాజార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోమవారం రాత్రి సరుకులు తీసుకువస్తున్న క్రమంలో దోల్మారా గ్రామంలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు…