విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎక్కువగా రాత్రి షెడ్యూల్‌లో షూటింగ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఇప్పటికే టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఈ సినిమాలో ఆమె పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు ముందు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు తాజాగా ఆమె పాత్ర గురించి మరో రకమైన ప్రచారం మొదలైంది. Also Read:Kota…