Police Recruitment: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో యూపీ పోలీస్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. నోటిఫికేషన్ ప్రకారం 60,244 పోస్టులకు రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు అతిపెద్ద కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్. ఇందులో 20 శాతం పోస్టుల్లో మహిళా కానిస్టేబుళ్లను కూడా రిక్రూట్ చేయనున్నారు. దీనివల్ల మహిళలకు కూడా…