అడుగడుగునా నిఘా పెట్టి.. అనుక్షణం పహారా కాస్తూ నగరవాసికి భద్రతా ఛత్రంగా నిలిచే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సకల హంగులతో బంజారాహిల్స్ రోడ్డు నెం.12లో సర్వాంగ సుందరంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు.. ఇప్పుడా కార్యక్రమానికి లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=bUStXT8OE5g
600 కోట్లు.. 19 అంతస్తులు.. నాలుగు ఐదు టవర్లు.. అధునాతన హంగులు.. దేశంలో ఎక్కడా లేదు.. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా ఇక్కడి నుంచి పర్యవేక్షించే వీలు అన్ని శాఖల్లో సమన్వయపరుస్తూ ఇక్కడ సమావేశాలు పెట్టుకోవచ్చు అంతేకాదు లైవ్‌లో ఆపరేషన్స్ చూడవచ్చు అమెరికా లాంటి దేశాల్లో ఉన్న అధునాతన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు దీనిని ఇవాళ ప్రభుత్వం ప్రారంభించబోతుంది అదే కమాండ్ ఆన్ కంట్రోల్ సెంటర్. అడుగడుగునా నిఘా పెట్టి అనుక్షణం పహారా కాస్తూ నగరవాసికి…