తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా అరికడతామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు అన్నారు. పి.గన్నవరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం, పోలీసు శాఖ ఫోకస్ మొత్తం గంజాయి పైనే ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గంజా�