స్మార్ట్ గాడ్జెట్స్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగం అయిపోయాయి. స్మార్ట్ వాచ్ లు, రింగ్స్, బ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు. యూజర్లకు మరో స్మార్ట్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. పోలార్ భారత్ లో పోలార్ లూప్ ఫిట్‌నెస్ ట్రాకర్‌ను రిలీజ్ చేసింది. ఇది స్క్రీన్-ఫ్రీ ధరించగలిగే స్మార్ట్ గాడ్జెట్. ఇది 24/7 ఆక్టివిటీ, హృదయ స్పందన రేటు, నిద్ర, రికవరీని 24/7 పర్యవేక్షిస్తుంది. మొదటి రోజు నుండే అన్ని ఫంక్షన్స్ అన్‌లాక్ చేయబడతాయని, హ్యాండ్ సెట్ ఫీచర్లను యాక్సెస్…