Home
Pocso Case
Pocso Case News
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
హైదరాబాద్‌లోని అల్వాల్‌లో మైనర్ యువతిపై జరిగిన సామూహిక లైంగిక దాడి కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన 12 మంది నిందితులను పోలీసులు ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారించారు. ఈ కస్టడీ విచారణ సమయంలో నిందితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అందరికీ డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మైనర్ బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. విచారణలో… -
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
Veeramani Case: మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రానైట్ వ్యాపారి ఆర్ వీరమణి కేసు తమిళనాడులో తీవ్ర వివాదంగా మారింది. ఈ కేసును ప్రస్తావిస్తూ సీఎం విజయ్, డీఎంకే పార్టీ, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు చేశారు. అక్టోబర్ 6న జరగనున్న మధురాంతకం అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయ్, స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ ప్రశ్నించారు. ‘‘స్టాలిన్ సర్ నోరు విప్పండి’’ అని అడిగారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో వీరమణిపై ఫిర్యాదు నమోదైనా… -
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
Bihar: బీహార్‌లోని జముయిలో ఇటీవల జరిగిన ఓ దారుణమైన లైంగిక దాడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. యూనిఫాంలో ఉన్న ఒక పాఠశాల విద్యార్థి, విద్యార్థిని పట్ల కొందరు కుర్రాళ్ళు తీవ్రంగా బూతులు మాట్లాడుతూ, ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ (బ్యాడ్ టచ్ చేస్తూ) గొడవ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించి… -
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
Hyderabad: హైదరాబాద్ నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నరరూప రాక్షసుల దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ బాలికపై విక్కీ అనే యువకుడు, అతడి గ్యాంగ్ కలిపి ఏకంగా తొమ్మిది మంది మూడు రోజుల పాటు దారుణంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘోర ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణానికి సంబంధించి దర్యాప్తు వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన విక్కీ అనే యువకుడు మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి అపహరించుకుపోయాడు. ఆమెను… -
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
అనకాపల్లి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్య కు దూరంగా ఉంటున్న ఓ వ్యక్తి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ మహిళ కూతురు మీద కూడా కన్నేశాడు ఈ కామంధుడు.. చిన్న పిల్లా వద్దు అని చెప్పి అడ్డు కోవాల్సిన ఆ తల్లి కూడా ప్రోత్సహించింది. దీంతో ఆ మృగాడు బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఐతే బాలిక ఆత్మహత్యాయత్నం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇంతకీ ఆ… -
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
Hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు రెహాన్ బాధితురాలి ఇంటి సమీపంలో పండ్లు విక్రయిస్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెపై కన్నేసిన నిందితుడు.. గత మే… -
Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
Shabad Murders: షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజ్‌కుమార్‌కు జూన్ 12న పోక్సో కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతడు కోర్టులో చేసిన వాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బెయిల్ విచారణ సందర్భంగా.. తనపై నమోదైన పోక్సో కేసు తప్పుడు కేసు అని రాజ్‌కుమార్ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. బాధిత… -
Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Shabad Six Murder Case : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు షాబాద్ సీఐ క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) తరుణ్ జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలోనే ఒక మైనర్ బాలిక ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అతనిపై తగిన చavర్యలు తీసుకోకపోవడమే… -
Bandi Bhageerath :బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో (POCSO) చట్టం కింద అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తుది తీర్పును వెలువరించింది. దర్యాప్తు ముగిసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసే దశకు రావడం, నిందితుడు ఇప్పటికే 49 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. … -
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
Bandi Bhagirath: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఓ యువతిపై లైంగిక దాడి కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌కు మల్కాజ్గిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న భగీరథ్ తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు బెయిల్…
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!