Home
Pocso Act
Pocso Act News
-
Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
Minor Girl Abused: రక్షణగా నిలవాల్సిన కన్నతల్లే కాసులకు కక్కుర్తిపడి మౌనం వహించడంతో, ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే ఓ అభాగ్య బాలిక కామాంధుల చేతిలో చిక్కి నరకం అనుభవించిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుసగా లైంగిక దాడులకు పాల్పడిన ముగ్గురు నిందితులతో పాటు, వీరికి సహకరించిన బాలిక తల్లిని తాండూరు పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కోసిగి మండలం ఎరుపుమల్ల గ్రామానికి చెందిన ఒక… -
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
Deputy CM Pawan Kalyan: పోక్సో (POCSO) చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు చిన్నారులపై లైంగిక నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విస్తృతమైన లేఖ రాశారు. బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు పలు కీలక ప్రతిపాదనలను ఆయన లేఖలో పొందుపరిచారు. తెలంగాణలో జరిగిన షాబాద్ ఘటనను ఉదాహరణగా ప్రస్తావించిన పవన్, బెయిల్‌పై విడుదలైన నిందితుడు ఆరుగురిని హత్య చేసిన… -
Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
Deputy CM Pawan Kalyan: రాష్ట్రంలో పోక్సో (POCSO) చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ (సీఎస్) మరియు డీజీపీకి లేఖ రాశారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాల కేసుల్లో సమయపాలనతో దర్యాప్తు, బాధితుల రక్షణ, సాక్ష్యాల పరిరక్షణ, కేసుల పర్యవేక్షణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రతి చిన్నారికి భద్రత, గౌరవం, భయరహిత జీవనం రాజ్యాంగబద్ధమైన హక్కు అని… -
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
పోక్సో (POCSO) చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్తవయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోతే ప్రతి కేసును పోక్సో కేసుగా పరిగణించడం సరైన విధానం కాదని పేర్కొంది. -
Maharashtra: ఫుట్‌బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
Maharashtra: నమ్మి వచ్చిన బాలికపై కన్నేసిన ఒక ఫుట్‌బాల్ కోచ్ మూడేళ్లగా బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయ్‌లో జరిగింది. ఫుట్‌బాల్‌లో మంచి కెరీర్ కల్పిస్తానని నమ్మబలికిన 37 ఏళ్ల కోచ్ అభిజిత్ మండల్ 17 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ లైంగిక దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసుకుని బాలికను మానసికంగా, శారీరకంగా వేధించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అభిజిత్ మండల్‌ను అరెస్ట్ చేశారు. ఇతను వసాయ్… -
S*exually Assaulted: బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి మూడేళ్ల బాలికపై లైంగిక దాడి..
S*exually Assaulted: విశాఖపట్నంలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. -
Supreme Court: ‘‘పైజామా దారం లాగడం అత్యాచార ప్రయత్నమే’’..
Supreme Court: అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘‘పైజామా దారం విప్పడం అత్యాచార ప్రయత్నం కిందకు వస్తుంది’’ అని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టును తీవ్ర స్థాయిలో మందలించింది. -
Instagram Murder: ఇన్‌స్టాలో పరిచయం, పెళ్లి పేరుతో నమ్మించి మైనర్ బాలిక హత్య..
Instagram Murder: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, స్నేహం, లవ్ ఒక మైనర్ బాలిక హత్యకు కారణమైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకున్న యువకుడు ఆమెను హత్య చేశాడు. ఐదు రోజుల క్రితం ఆమె మృతదేహం రైల్వే ట్రాక్‌పై లభ్యమైంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలో జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అన్షుగౌతమ్ అతడి ఫ్రెండ్స్ ఆషిక్, వైభవ్, రిషబ్లుగా గుర్తించారు. -
Ankush Bharadwaj: మైనర్ షూటర్‌పై లైంగిక దాడి.. కోచ్ అంకుష్ భరద్వాజ్‌పై పోక్సో కేసు!
జాతీయ స్థాయి షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్ లైంగిక ఆరోపణల కేసులో చిక్కుకున్నాడు. 17 ఏళ్ల మహిళా షూటర్‌పై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలతో హర్యానా పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బాధిత క్రీడాకారిణి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరీదాబాద్ నిట్‌లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో జరుగుతున్న జాతీయ స్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా ఈ… -
Crime News: చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన వివాహితుడు..
Crime News: లివ్-ఇన్ రిలేషన్లలో అమ్మాయిలు మోసపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా బెంగళూర్‌లో ఓ వ్యక్తి అక్కాచెల్లెళ్లను లైంగిక దోపిడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 29 ఏళ్ల శుభం శుక్లా అనే వ్యక్తి ఇద్దరు అక్కాచెల్లెళ్లను మోసం చేసిన కేసులో బెంగళూర్ బాగల్‌గుంటే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రేమ ముసుగులో ఒక మహిళ నుంచి దాదాపుగా రూ. 20 లక్షలు, 200 గ్రాముల బంగారాన్ని కాజేశాడు. అయితే, శుభం శుక్లాకు అప్పటికే…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!