Poco X6 and Poco X6 Pro Launched in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమీ’ సబ్‌బ్రాండ్ ‘పోకో’ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. పోకో కంపెనీ గురువారం భారత మార్కెట్‌లో పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. బేస్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌తో వస్తుండగా.. ప్ర�