Buy Poco M6 Pro 5G Smartphone Only RS 10,999 in Flipkart: చైనా కంపెనీ షావోమీకి చెందిన సబ్‌బ్రాండ్ ‘పోకో’ ఇటీవల అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. అదే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. చీపెస్ట్ 5జీ ఫోన్ కావడంతో చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. దాంతో ఈ ఫోన్ స్టాక్‌లో…