Poco M6 Plus Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమీ’ సబ్‌బ్రాండ్ ‘పోకో’ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతోంది. ‘పోకో ఎం6 ప్లస్’ పేరుతో కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఆగష్టు 1న భారత మార్కెట్‌లో ఎం6 ప్లస్ రిలీజ్ కానుంది. ఈ ఫోన్ అమ్మకాలు ఈ కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లి�