Poco M6 5G India Launch: చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ ‘పోకో’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. పోకో ఎం6 5జీ ఫోన్‌ను భారత్‌లో డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించారు. ఇది పోకో 5జీ సిరీస్‌లో రెండవ ఫోన్. లాంచ్ తేదీతో పాటు టీజర్‌ను ఎక్స్‌లో పోకో ఇండియా పోస్ట�