Poco F6 Deadpool Edition Price in India: ఇటీవలి కాలంలో టెక్ మార్కెట్‌లో లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల సందడి ఎక్కువైంది. అన్ని మొబైల్ తయారీ కంపెనీలు లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘పోకో’.. ఇండియాలో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ‘డెడ్‌పూల్’ సిని�